Home » photogallery » technology »

ARE YOU USING LAPTOP MORE AND MORE BUT THESE TIPS ARE FOR YOU EVK

Laptop Tips: ల్యాప్‌టాప్ ఎక్కువ‌గా వాడుతున్నారా.. అయితే ఈ టిప్స్ మీ కోస‌మే!

కరోనా త‌రువాత వ‌చ్చిన మార్పుల్లో అతి పెద్ద మార్పు ఆన్‌లైన్ ప‌నులు పెర‌గ‌డం. ల్యాప్‌టాప్ వినియోగం గ‌ణ‌నీయంగా పెరిగింది అన‌డంలో సందేహం లేదు. యువతరం ఉపాధి అవ‌కాశాల కోసం, చ‌దువుకోవ‌డం కోసం ల్యాప్‌టాప్‌లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ల్యాప్‌టాప్ వాడేట‌ప్పుడు కొన్ని టిప్స్ ఫాలో అయితే బాగుంటుంది.