హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » టెక్నాలజీ »

UPI Apps: గూగుల్ పే, ఫోన్‌పే వాడుతున్నారా? ఇలా మోసపోతారు జాగ్రత్త

UPI Apps: గూగుల్ పే, ఫోన్‌పే వాడుతున్నారా? ఇలా మోసపోతారు జాగ్రత్త

UPI Apps | మీరు గూగుల్ పే, ఫోన్‌పే లాంటి యూపీఐ యాప్స్‌తో ఎక్కువగా లావాదేవీలు జరుపుతుంటారా? అయితే అలర్ట్. చిన్నచిన్న విషయాలను నిర్లక్ష్యం చేస్తే దారుణంగా మోసపోవాల్సి వస్తుంది. అందుకే ఈ సైబర్ సేఫ్టీ టిప్స్ (Cyber Safety Tips) పాటించి మోసాలను అడ్డుకోండి.

Top Stories