Instagram: మీకు ఇన్‌స్టాగ్రామ్ పేజీ ఉందా.. అయితే ఈ ఫీచ‌ర్ తెలుసుకోండి

ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీ ఉన్న వారికి తెలుసు 10,000 లేదా అంతకంటే ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్న వ్యక్తులు మాత్ర‌మే ప‌లు లింక్‌ల‌ను, కంటెంట్‌ను స్టోరీస్‌ (Strories)ను షేర్ చేయ‌గ‌ల‌ర‌ని.. కానీ ఇన్‌స్టాగ్రామ్ ఇప్పుడు ప‌ద‌వేల కంటే త‌క్కువ ఉన్న వారికి కూడా ప‌లు కొత్త ఫీచ‌ర్ల‌ (New Features)ను అందిస్తోంది. దీని ద్వారా యూజ‌ర్ల‌ పేజ్ రీచ్ పెరుగుతంద‌ని ఇన్‌స్టా చెబుతుంది.