8. మెగాపిక్సెల్ విషయానికొస్తే... ఇప్పుడు 48 మెగాపిక్సెల్ స్మార్ట్ఫోన్ల హవా నడుస్తోంది. రెడ్మీ నోట్ 7 ప్రో, హానర్ వ్యూ 20, హువావే పీ30 ప్రో, రెడ్మీ కే20 ప్రో, రెడ్మీ నోట్ 7ఎస్, మోటోరోలా వన్ విజన్ లాంటి స్మార్ట్‌ఫోన్లల్లో 48 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)