7. మరీ ఎక్కువ సౌండ్ వస్తున్నట్టైతే మీరు నిద్రపోయే సమయంలో డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉంటుంది. ఎయిర్ కూలర్‌కు కూలింగ్ ప్యాడ్స్ కూడా ముఖ్యమే. వూల్ వుడ్, యాస్పెన్ ప్యాడ్స్, హనీకాంబ్ కూలింగ్ ప్యాడ్స్ అని వేర్వేరు రకాలుంటాయి. హనీకాంబ్ కూలింగ్ ప్యాడ్స్ ఎక్కువ కూల్ ఉంటుంది. మెయింటనెన్స్ తక్కువ. (image: Flipkart)