హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » టెక్నాలజీ »

Smart Phone Tips: స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా.. అయితే ఈ టిప్స్ పాటించాల్సిందే..

Smart Phone Tips: స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా.. అయితే ఈ టిప్స్ పాటించాల్సిందే..

ప్ర‌స్తుతం ప్ర‌తీ ప‌నికి స్మార్ట్ ఫోన్ అవ‌స‌రం పెరిగిపోయింది. ఆన్‌లైన్ లావాదేవీల నుంచి.. చ‌దుకోవ‌డానికైన ఫోన్‌లో యాప్‌ల అవ‌స‌రం ఏర్ప‌డింది. ఈ నేప‌థ్యంలో స్మార్ట్ ఫోన్ వాడేవారు ఎటువంటి యాప్స్ ఇన్‌స్టాల్ చేసుకోవాలో.. ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలో తెలుసుకుందాం.