1. ఇటీవల కాలంలో ఇ-వాలెట్లు, ఆన్ లైన్ లావాదేవీలు ఎక్కువయ్యాయి. ఇప్పటికే పేటీఎం, ఫోన్ పే, గూగుల్ పే లాంటి డిజిటల్ చెల్లింపుల వేదికలు అందుబాటులో ఉన్నాయి. టెక్ దిగ్గజం యాపిల్ సంస్థ కూడా ఈ జాబితాలో చేరింది. యాపిల్ ఐడీ బ్యాలెన్స్ ను ఉపయోగించి చెల్లింపులను ప్రోత్సహించేందుకు గాను బోనస్ ను అందిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)