iPhone 12: గుడ్ న్యూస్... ఐఫోన్ 13 రిలీజ్‌తో రూ.14,000 తగ్గిన ఐఫోన్ 12

యాపిల్ నుంచి లేటెస్ట్‌గా ఐఫోన్ 13 సిరీస్ (iPhone 13 series) స్మార్ట్‌ఫోన్లు లాంఛ్ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఐఫోన్ 12 సిరీస్ (iPhone 12 series) స్మార్ట్‌ఫోన్ల ధరలు భారీగా తగ్గాయి. లేటెస్ట్ ధరలు తెలుసుకోండి.