Home » photogallery » technology »

APPLE IPHONE SPECIAL DISCOUNT ON IPHONES AT FLIPKART MASSIVELY REDUCED TOP VARIANTS PRICE GH VB

Apple iPhone: ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్‌లపై స్పెషల్ డిస్కౌంట్‌.. భారీగా తగ్గిన టాప్ వేరియంట్స్ ధర..

ఐఫోన్‌ కొనాలనుకునే వారికి శుభవార్త. యాపిల్ ఐఫోన్లపై ఫ్లిప్‌కార్ట్ భారీ ఆఫర్లు ప్రకటించింది. iPhone XR, iPhone SE, iPhone 11, iPhone 12తో పాటు దాదాపు ప్రతి Apple iPhone మోడల్ తక్కువ ధరలో అందుబాటులో ఉన్నాయి.