Home » photogallery » technology »

APPLE IPHONE SE 3 PRICE TIPPED AHEAD OF EXPECTED MARCH 8 LAUNCH ALL DETAILS GH VB

iPhone SE‌3: త్వరలో లాంచ్ కానున్న ఐఫోన్ SE‌3.. తాజాగా లీక్ అయిన ధరల వివరాలు..

iPhone SE‌3 (iPhone SE 2022 మోడల్‌) కోసం కస్టమర్లు వెయిట్ చేస్తున్నారు. ఈ మోడల్ సెల్‌ను ధరను మార్చి 8న లాంచ్ చేసే అవకాశం ఉంది. అయితే అంతకంటే ముందుగానే iPhone SE‌ 3 మోడల్ సెల్ ధరల వివరాలు బహిర్గతం అయినట్లు డిజిటల్ పబ్లికేషన్ ఇన్వెస్టర్ నివేదిక వెల్లడించింది.