Home » photogallery » technology »

APPLE IPHONE MINI PRICE DROPS TO RS 54 650 CHECK WHERE AND HOW GH VB

Apple iPhone 13 Mini: యాపిల్​ ఐఫోన్​ 13 మినీపై భారీ ఎక్స్ఛేంజ్ ఆఫర్​.. అమెజాన్​లో ఏకంగా రూ. 15 వేల వరకు డిస్కౌంట్..

ఈ–కామర్స్​ దిగ్గజం అమెజాన్​ ఓ అదిరిపోయే ఆఫర్​ను తీసుకొచ్చింది. లేటెస్ట్​ యాపిల్ ఐఫోన్​ 13 మినీపై భారీ ఎక్స్ఛేంజ్ ఆఫర్​ ప్రకటించింది. దీంతో రూ. 69,900 విలువైన ఫోన్​ను కేవలం రూ. 54,650 ధరకే కొనుగోలు చేయవచ్చు.