Home » photogallery » technology »

APPLE IPHONE AVAILABLE FOR RS 29999 ON FLIPKART END OF SEASON SALE KNOW OFFER DETAILS SS

iPhone Offer: రియల్‌మీ, రెడ్‌మీ, సాంసంగ్ ఫోన్ ధరకే ఐఫోన్... ఫ్లిప్‌కార్ట్‌లో డిస్కౌంట్ ఆఫర్

iPhone | ఫ్లిప్‌కార్ట్‌లో ఎండ్ ఆఫ్ సీజన్ సేల్ (Flipkart End of Season Sale) కొనసాగుతోంది. ఈ సేల్‌లో అన్ని బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్లతో పాటు యాపిల్ ఐఫోన్లపైనా డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి. రియల్‌మీ, రెడ్‌మీ, సాంసంగ్ ఫోన్ ధరకే ఐఫోన్ కొనొచ్చు. ఆఫర్ వివరాలు తెలుసుకోండి.