Home » photogallery » technology »

APPLE IPHONE 13 EXCHANGE AND CASHBACK OFFER HOW TO AVAIL UP TO RS 27 000 DISCOUNT ON IPHONE 13 KNOW DETAILS HERE GH VB

Apple iPhone: ఐఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఆ ఐఫోన్ పై రూ.27,000 డిస్కౌంట్.. ఇలా సొంతం చేసుకోండి..

యాపిల్ రీసెల్లర్ ఇండియా ఐస్టోర్ (India iStore) మీకోసం అదిరిపోయే ఆఫర్ తీసుకొచ్చింది. మరి ఆ ఆఫర్ ఏంటి, ఆఫర్ కింద ఐఫోన్ 13ని రూ.27 వేల డిస్కౌంట్‌తో ఎలా పొందాలనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.