Home » photogallery » technology »

APPLE IPHONE 12 EXCHANGE OFFER ON IPHONE 12 IN APPTRONICS STORES DISCOUNT UP TO RS 24500 DETAILS HERE GH VB

Apple iPhone-Discount: ఆ ఐఫోన్ పై అదిరిపోయే ఎక్స్ఛేంజ్ ఆఫర్​.. రూ. 24,500 వరకు తగ్గింపు..

భారతదేశంలో యాపిల్​ ప్రొడక్ట్స్ రీసెల్లర్ అయిన అప్​ట్రానిక్స్​ స్టోర్​లో ఐఫోన్​ 12పై ఫ్లాట్ రూ. 9,900 డిస్కౌంట్​ అందిస్తోంది. మరోవైపు, మీ పాత ఐఫోన్​ మోడల్​ను ఎక్స్​ఛేంజ్​ చేయడం ద్వారా రూ. 24,900 డిస్కౌంట్​ లభిస్తుంది.