1. ఫ్లిప్కార్ట్లో బిగ్ సేవింగ్ డేస్ సేల్ (Flipkart Big Saving Days Sale) కొనసాగుతోంది. ఈ సేల్లో స్మార్ట్ఫోన్లపై గతంలో కన్నా ఎక్కువ డిస్కౌంట్ లభిస్తోంది. షావోమీ, రియల్మీ, సాంసంగ్, ఒప్పో, వివో లాంటి బ్రాండ్ల స్మార్ట్ఫోన్లు మాత్రమే కాదు... యాపిల్ ఐఫోన్లపైనా (Apple iPhones) భారీ డిస్కౌంట్ లభిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఐఫోన్ 11 స్మార్ట్ఫోన్లో 12+12 మెగాపిక్సెల్ డ్యూయెల్ రియర్ కెమెరా కెపాసిటీ ఉంది. రియర్ కెమెరాలో పోర్ట్రైట్, అడ్వాన్స్డ్ బొకే, డెప్త్ కంట్రోల్, పనోరమా, నైట్ మోడ్, ఆటో ఇమేజ్ స్టెబిలైజేషన్, బరస్ట్ మోడ్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)