1. యాపిల్ ఎయిర్‌పాడ్స్ ప్రో ఇయర్‌బడ్స్ 2022 సెప్టెంబర్‌లో లాంఛ్ అయ్యాయి. ఈ ఇయర్‌బడ్స్‌పై ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో అద్భుతమైన ఆఫర్ అందుబాటులో ఉంది. రూ.21,400 విలువైన యాపిల్ ఎయిర్‌పాడ్స్ ప్రో (Apple AirPods Pro) ఇయర్‌బడ్స్‌ని కేవలం రూ.1,150 ధరకే సొంతం చేసుకోవచ్చు. కానీ ఈ ఆఫర్లో ఓ ట్విస్ట్ ఉంది. (image: Apple India)
2. ఫ్లిప్‌కార్ట్‌లో పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్ఛేంజ్ చేసి కొత్త మొబైల్ కొనేవాళ్లు చాలామంది ఉంటారు. అయితే పాత మొబైల్ ఎక్స్ఛేంజ్ చేసి ఇతర ప్రొడక్ట్స్ కూడా కొనొచ్చు. యాపిల్ ఎయిర్‌పాడ్స్ ప్రో ఇయర్బడ్స్పైనా ఈ అవకాశం ఉంది. మీ పాత మొబైల్ ఎక్స్ఛేంజ్ చేస్తే రూ.19,000 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ లభిస్తుంది. (image: Apple India)