New Pay service: ఫోన్ పే, గూగుల్ పే మాదిరిగా మరో డిజిటల్ పే సేవలు.. ఆర్ బీఐ నుంచి లభించిన అనుమతులు.. వివరాలు..

New Pay service: త్వరలో బజాజ్ ఫైనాన్స్ ప్రిపెయిడ్ పేమెంట్ బిజినెస్‌లోకి అడుగు పెట్టబోతోంది. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం మాదిరిగా బజాబ్ పే కూడా రాబోతున్నట్లు తెలుస్తోంది.