Home » photogallery » technology »

AMAZON SUMMER SALE 2022 ON LAPTOPS SAVE UPTO 30 MORE WITH EXCHANGE OFFERS NO COST EMI CREDIT CARD OFFERS FULL DETAILS HERE GH VB

Amazon Summer Sale: ల్యాప్‌టాప్‌ కొనాలనుకుంటున్నారా.. అయితే ఇదే తరుణం.. అమెజాన్ లో భారీ డిస్కౌంట్..

ప్రస్తుతం అమెజాన్ సమ్మర్ సేల్ (Amazon Summer Sale) కొనసాగుతోంది. ఈ సమ్మర్ సేల్‌లో భాగంగా కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, యాక్సెసరీలు వంటి మరిన్ని ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ డిస్కౌంట్లను అమెజాన్ తీసుకొచ్చింది. ముఖ్యంగా ల్యాప్‌టాప్‌ (Laptops)లపై కళ్లు చెదిరే డిస్కౌంట్లు ప్రకటించింది.