Amazon Smartphone Upgrade Sale: అమెజాన్‌లో స్మార్ట్‌ఫోన్ అప్‌గ్రేడ్ డేస్ సేల్.. ఈ ఫోన్లపై అదిరే ఆఫర్లు.. ఓ లుక్కేయండి
Amazon Smartphone Upgrade Sale: అమెజాన్‌లో స్మార్ట్‌ఫోన్ అప్‌గ్రేడ్ డేస్ సేల్.. ఈ ఫోన్లపై అదిరే ఆఫర్లు.. ఓ లుక్కేయండి
Amazon Smartphone Upgrade Days: అమెజాన్ స్మార్ట్‌ఫోన్ అప్‌గ్రేడ్ డేస్ సేల్‌లో, కస్టమర్లు చాలా తక్కువ ధరలకు OnePlus, Xiaomi, Oppo మరియు Realme వంటి ఫోన్లు మరియు ఉపకరణాలను ఇంటికి తీసుకురావచ్చు. అమెజాన్ ఇండియా యొక్క ఈ సేల్‌లో, వినియోగదారులకు ఫోన్ కొనుగోలుపై 40% తగ్గింపు ఇవ్వబడుతుంది.
అమెజాన్ ఇండియా స్మార్ట్‌ఫోన్ అప్‌గ్రేడ్ డేస్ సేల్‌ను ప్రారంభించింది. సెల్ ఐదు రోజుల పాటు కొనసాగనుంది. ఈ సేల్ చివరి రోజు నవంబర్ 15. ఈ సెల్లో, వినియోగదారులు చాలా తక్కువ ధరలకు OnePlus, Xiaomi, Oppo మరియు Realme వంటి ఫోన్లు మరియు ఉపకరణాలను సొంతం చేసుకోవచ్చు.
2/ 6
అమెజాన్ ఇండియా యొక్క ఈ సేల్‌లో, వినియోగదారులకు ఫోన్ కొనుగోలుపై 40% తగ్గింపు అందుకోవచ్చు. ఇది కాకుండా, అనేక రకాల బ్యాంక్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. సేల్‌లో స్మార్ట్ ఫోన్లపై అందుబాటులో ఉన్న బెస్ట్ డీల్స్ గురించి తెలుసుకుందాం.. (ఫోటో క్రెడిట్: షట్టర్‌స్టాక్)
3/ 6
ఈ సేల్‌లో రెడ్మి నోట్ 11టి 5జి ఫోన్ ను రూ. 16,999కి అందుబాటులో ఉంచారు. రెడ్మి 10 పవర్ ఫోన్ ను రూ.11,499కి అందుబాటులో ఉంచారు. అలాగే, కస్టమర్లు Redmi 9 Activని రూ.8,550కి, Redmi Note 11ని రూ.12,499కి మరియు Redmi K50iని రూ.24,999కి సొంతం చేసుకోవచ్చు.
4/ 6
సేల్ సమయంలో.. Samsung Galaxy M13 ఫోన్ రూ. 9,499కి అందుబాటులోకి వస్తోంది. ఇందులో ఎంపిక చేసిన బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్‌లపై రూ.1,000 క్యాష్‌బ్యాక్ ఉంటుంది. ఇది కాకుండా, Samsung Galaxy M53 5Gని రూ.21,999కి మరియు Samsung Galaxy M32ని రూ.11,999కి కొనుగోలు చేయవచ్చు.
5/ 6
సేల్ సమయంలో.. Realme Narzo 50 4G రూ. 9,999కు అందుబాటులోకి వస్తోంది. ఇది కాకుండా, వినియోగదారులు Realme Narzo 50iని రూ. 5,749కి కొనుగోలు చేయవచ్చు. విశేషమేమిటంటే.. ఈ రెండు స్మార్ట్ఫోన్లలో వినియోగదారులకు ఆరు నెలల వరకు నో-కాస్ట్-EMI ఎంపిక కూడా ఇవ్వబడుతుంది.
6/ 6
అమెజాన్ స్మార్ట్‌ఫోన్ అప్‌గ్రేడ్ డేస్ సేల్‌లో, కస్టమర్లు iQOO నియో 6 5G ప్రారంభ ధర కేవలం రూ. 24,999 వద్ద పొందుతారు. మూడు మరియు ఆరు నెలల పాటు ఈ ఫోన్‌పై వినియోగదారులకు నో-కాస్ట్-EMI ఆఫర్ ఇవ్వబడుతోంది.