Home » photogallery » technology »

AMAZON SMARTPHONE SALE RS 10000 PRICE CUT ON MI 11X PRO 5G SMARTPHONE KNOW PRICE AND SPECIFICATIONS SS

Xiaomi Offer: ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.10,000 తగ్గింది... స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్, 108MP కెమెరా, ఫ్లాగ్‌షిప్ ఫీచర్స్

Xiaomi Offer | షావోమీ రిలీజ్ చేసిన ఓ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ (Flagship Smartphone) ధర భారీగా తగ్గింది. రిలీజ్ ధరతో పోలిస్తే ఏకంగా రూ.10,000 తగ్గడం విశేషం. అమెజాన్‌లో లభిస్తున్న ఆఫర్‌తో పాటు ఈ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకతల గురించి తెలుసుకోండి.