Flipkart Smartphone Offer: రూ.75 వేల స్మార్ట్ ఫోన్ కేవలం రూ.11,949కే.. ఓ లుక్కేయండి
Flipkart Smartphone Offer: రూ.75 వేల స్మార్ట్ ఫోన్ కేవలం రూ.11,949కే.. ఓ లుక్కేయండి
అమెజాన్లో స్మార్ట్ ఫోన్లపై అదిరే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఈ సాంసంగ్ స్మార్ట్ ఫోన్ పై రూ.45 వేలకు పైగా భారీ డిస్కౌంట్ ఉంది. ఆఫర్ల వివరాలు ఇలా ఉన్నాయి.
కొత్తగా స్మార్ట్ ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? బెస్ట్ డిస్కౌంట్ల కోసం ఎదురు చూస్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. అమెజాన్లో స్మార్ట్ ఫోన్లపై బెస్ట్ డిస్కౌంట్లు ఉన్నాయి.
2/ 6
డీల్ ఆఫ్ ది డే కింద Samsung Galaxy S20 FE 5G స్మార్ట్ ఫోన్ పై భారీ డిస్కౌంట్ ఉంది. ఈ ఫోన్ అసలు ధర రూ.74,999. అయితే.. ఈ ఫోన్ పై 60 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది.
3/ 6
దీంతో ఎవరైనా రూ.45000 భారీ డిస్కౌంట్ తో కేవలం రూ.29,999కే ఈ ఫోన్ ను సొంతం చేసుకోవచ్చు. ఇంకా ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ తో కొనుగోలు చేస్తే రూ.750 వరకు తగ్గింపు అందుకోవచ్చు.
4/ 6
ఇంకా ఈ ఫోన్ పై రూ.18,050 భారీ ఎక్సేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంది. మీ పాత ఫోన్ ను ఎక్సేంజ్ చేయడం ద్వారా రూ.18,050 తగ్గింపు అందుకోవచ్చు.
5/ 6
మీ ఫోన్ మోడల్, కండిషన్ పై మీకు లభించే డిస్కౌంట్ ఆధారపడి ఉంటుంది. మీ పాత ఫోన్ మోడల్, కండిషన్ బాగుంటే మీరు కేవలం రూ.11,949కే ఈ ఫోన్ ను సొంతం చేసుకోవచ్చు.
6/ 6
ఈ ఫోన్ 8GB RAM, 128GB స్టోరేజ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.