Amazon Smart TV Offer: అమెజాన్ లో ఈ స్మార్ట్టీవీపై 59% డిస్కౌంట్.. ధర కేవలం రూ.10 వేలే.. వివరాలివే
Amazon Smart TV Offer: అమెజాన్ లో ఈ స్మార్ట్టీవీపై 59% డిస్కౌంట్.. ధర కేవలం రూ.10 వేలే.. వివరాలివే
అమెజాన్ (Amazon) లో స్మార్ట్ టీవీ(Smart TV) లపై భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. కేవలం రూ.10 వేలకే బెస్ట్ స్మార్ట్ టీవీని భారీ ఆఫర్ తో సొంతం చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ అందరి చేతిలో ఎలా కనిపిస్తోందో.. స్మార్ట్ టీవీ కూడా ప్రతీ ఇళ్లలోనూ దర్శనమిస్తోంది. తక్కువ ధరకే స్మార్ట్ టీవీలు లభిస్తుండడంతో సామాన్యులు సైతం వీటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. (ఫొటో: https://www.amazon.in/)
2/ 5
ఈ కామర్స్ దిగ్గజాలైన Amazon, Flipkart సైతం స్మార్ట్ టీవీలపై భారీగా ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. వివిధ స్పెషల్ సేల్స్ సమయంలో ఆఫర్లు ఇంకా భారీగా ఉంటున్నాయి. దీంతో రూ. 10 వేలల్లో సైతం స్మార్ట్ టీవీలు లభిస్తుండడం విశేషం. (ఫొటో: https://www.amazon.in/)
3/ 5
ప్రస్తుతం అమెజాన్ లో స్మార్ట్ టీవీలపై భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా iFFALCON 80 cm (32 inches) HD Ready Android Smart LED TV 32F2A స్మార్ట్ టీవీపై భారీ ఆఫర్ అందుబాటులో ఉంది. (ఫొటో: https://www.amazon.in/)
4/ 5
ఈ టీవీ అసలు ధర రూ.26,990 కాగా.. ఏకంగా 59 శాతం తగ్గింపు అందుబాటులో ఉంది. ఇంకా ఈ టీవీపై మంచి ఎక్సేంజ్ ఆఫర్ సైతం అందుబాటులో ఉంది. మీ పాత టీవీని ఎక్సేంజ్ చేయడం ద్వారా రూ.4,399 వరకు తగ్గింపు లభిస్తుంది. (ఫొటో: https://www.amazon.in/)
5/ 5
మీ పాత టీవీ మోడల్, కండిషన్ ఆధారంగా మీకు లభించే తగ్గింపు ఆధారపడి ఉంటుంది. మీకు ఈ ఆఫర్ పూర్తిగా అప్లై అయితే.. మీరు కేవలం రూ.6,600కే ఈ స్మార్ట్ టీవీని సొంతం చేసుకోవచ్చు. (ఫొటో: https://www.amazon.in/)