11. ఇవే కాక బడ్జెట్, మిడ్ రేంజ్, ప్రీమియం స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ ఉన్నాయి. హెచ్డీఎఫ్సీ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డులతో కొనేవారికి అదనంగా 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. క్యాష్‌బ్యాక్, ఎక్స్టెండెడ్ వారెంటీ, నో కాస్ట్ ఈఎంఐ లాంటి ఆఫర్స్ పొందొచ్చు.