Redmi Note 10T 5G: కాసేపట్లో రెడ్‌మీ నోట్ 10టీ 5జీ సేల్... రూ.1,750 వరకు డిస్కౌంట్

Redmi Note 10T 5G | లేటెస్ట్‌గా వచ్చిన 5జీ స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? షావోమీ ఇటీవల రిలీజ్ చేసిన రెడ్‌మీ నోట్ 10టీ 5జీ స్మార్ట్‌ఫోన్ సేల్ కాసేపట్లో ప్రారంభం కానుంది. హెచ్‌డీఎఫ్‌సీ కార్డుతో రూ.1,750 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. ఆఫర్ వివరాలు తెలుసుకోండి.