Amazon Offer: కొత్త స్మార్ట్‌ఫోన్ కొన్నవారికి గుడ్ న్యూస్... రూ.399 ధరకే ఈ ఆఫర్ పొందండి

Smartphone Insurance | కొత్తగా స్మార్ట్‌ఫోన్ కొన్నవారికి శుభవార్త. అమెజాన్ ఇండియా రూ.399 ధరకే స్మార్ట్‌ఫోన్ ఇన్స్యూరెన్స్ అందిస్తోంది. ఈ ఇన్స్యూరెన్స్ తీసుకుంటే వచ్చే లాభాలేంటో తెలుసుకోండి.