హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » టెక్నాలజీ »

TV Offers: థ్రిల్లింగ్ ఆఫర్.. రూ.2,000కే టీవీ కొనొచ్చు.. పూర్తి వివరాలు!

TV Offers: థ్రిల్లింగ్ ఆఫర్.. రూ.2,000కే టీవీ కొనొచ్చు.. పూర్తి వివరాలు!

Smart TV Offers | అందుబాటు ధరలో టీవీ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే మీకు శుభవార్త. మీకోసం ఒక అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంది. దిగ్గజ ఈకామర్స్ సంస్థ అమెజాన్ (Amazon) ఈ ఆఫర్‌ను అందుబాటులో ఉంచింది. అమెజాన్ తన గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌కు (Great Indian Festival Sale) ముందుగానే కిక్‌స్టార్టర్ డీల్స్ ఆవిష్కరించింది. ఇందులో భాగంగా తక్కువ ధరకే పలు రకాల ప్రొడక్టులను కొనుగోలు చేయొచ్చు.

Top Stories