Home » photogallery » technology »

AMAZON OFFER BUY SAMSUNG GALAXY A12 FOR RS 499 ONLY HERE OFFER DETAILS NS

Amazonలో అదిరే ఆఫర్.. కేవలం రూ.499కే Samsung Galaxy A12 స్మార్ట్ ఫోన్.. ఆఫర్ వివరాలివే

స్మార్ట్ ఫోన్ కొనేవారికి ఈ కామర్స్ దిగ్గజం Amazon శుభవార్త చెప్పింది. Samsung Galaxy A12 స్మార్ట్ ఫోన్ పై సూపర్ ఆఫర్ ను ప్రకటిచింది. ఈ ఆఫర్ ను సద్వినియోగం చేసుకుంటే ఈ స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ.499కే సొంతం చేసుకోవచ్చు.