2. ఐకూ జెడ్3 5జీ స్మార్ట్‌ఫోన్ 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.19,990 కాగా, 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.20,990. ఇక హైఎండ్ వేరియంట్ 8జీబీ+256జీబీ ధర రూ.22,990. అమెజాన్ మొబైల్ సేవింగ్స్ డేస్ సేల్‌లో కూపన్ డిస్కౌంట్, ఎస్బీఐ కార్డు డిస్కౌంట్ కలిపి రూ.3,500 తగ్గుతుంది. (image: iQoo India)