Oppo F17: ఒప్పో ఎఫ్17 స్మార్ట్‌ఫోన్‌పై రూ.4,000 తగ్గింపు... ఆఫర్ వివరాలు ఇవే

Oppo F17 | అమెజాన్‌లో ప్రైమ్ డే సేల్ ముగియగానే మొబైల్ సేవింగ్స్ డేస్ మొదలైంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి. ఒప్పో ఎఫ్17 స్మార్ట్‌ఫోన్‌పై రూ.4,000 తగ్గింపు లభిస్తోంది. ఆఫర్ వివరాలు తెలుసుకోండి.