Asus Vivobook 14 ల్యాప్టాప్ అమెజాన్ మెగా ఎలక్ట్రానిక్స్ డేస్ సేల్ సందర్భంగా కేవలం రూ. 35,990కే అందుబాటులో ఉంది. కాగా, Lenovo IdeaPad Slim 3 ల్యాప్టాప్ రూ.33,490కి మాత్రమే అందుబాటులో ఉంది. ఈ రెండు ల్యాప్టాప్లను కొనుగోలు చేసిన తర్వాత, మీరు మూడు నెలల పాటు నో-కాస్ట్ EMI ఎంపికను కూడా పొందుతారు. (ఫోటో: ఆసుస్)