ప్రీమియం స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని ఆలోచించే వారు ఈ డీల్‌ను పరిశీలించొచ్చు. వన్‌ప్లస్ స్మార్ట్ఫోన్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. చాలా మంది వీటిని కొనుగోలు చేస్తూ ఉంటారు. అమెజాన్‌లో అందుబాటులో ఉన్న ఈ ఆఫర్ లిమిటెడ్ పీరియడ్ వరకే ఉంటుంది. అందువల్ల డీల్ సొంతం చేసుకోవాలని భావించే వారు వెంటనే త్వరపడింది. లేదంటే అమెజాన్లోనే శాంసంగ్ గెలాక్సీ ఎస్20 ఎఫ్ఈ ఫోన్‌పై కూడా భారీ ఆఫర్ అందుబాటులో ఉంది.