హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » టెక్నాలజీ »

Amazon Happiness Upgrade Days: అమెజాన్‌లో హ్యాపీనెస్ అప్‌గ్రేడ్ డేస్.. ఈ 5 ఫోన్లపై అదిరే ఆఫర్లు.. ఓ లుక్కేయండి

Amazon Happiness Upgrade Days: అమెజాన్‌లో హ్యాపీనెస్ అప్‌గ్రేడ్ డేస్.. ఈ 5 ఫోన్లపై అదిరే ఆఫర్లు.. ఓ లుక్కేయండి

గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో భాగంగా అమెజాన్ హ్యాపీనెస్ అప్‌గ్రేడ్ డేస్ ప్రకటించింది. అమెజాన్ సేల్‌లో కొత్త బ్యాంక్ ఆఫర్‌లను ప్రవేశపెట్టింది. మీరు కొత్త ఫోన్‌ను కొనాలని ప్లాన్ చేస్తున్నట్లయితే, మీరు సెల్‌లో రూ. 25,000 లోపు బెస్ట్ ఫోన్‌లను పొందవచ్చు. హ్యాపీనెస్ అప్‌గ్రేడ్ డేస్ సేల్ లో Vivo, OnePlus, Samsung మరియు Xiaomi వంటి బ్రాండ్‌ల ఫోన్‌లపై మంచి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.

Top Stories