Amazon Smart TV Offer: ఈ స్మార్ట్ టీవీపై ఏకంగా రూ.20 వేల డిస్కౌంట్.. అమెజాన్లో ఈ ఒక్కరోజే ఛాన్స్
Amazon Smart TV Offer: ఈ స్మార్ట్ టీవీపై ఏకంగా రూ.20 వేల డిస్కౌంట్.. అమెజాన్లో ఈ ఒక్కరోజే ఛాన్స్
ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ లో స్మార్ట్ టీవీలపై భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఈ రెడ్ మీ టీవీపై ఏకంగా రూ.19,500లకు పైగా డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఆ ఆఫర్ల వివరాలు ఇలా ఉన్నాయి.
సంక్రాంతి పండగ పూట ఈ కామర్స్ సంస్థలు భారీ ఆఫర్లతో దుమ్ములేపుతున్నాయి. ఎలక్ట్రానిక్ వస్తువులు ముఖ్యంగా స్మార్ట్ టీవీలు, స్మార్ట్ ఫోన్లపై భారీ ఆఫర్లను అందిస్తోది అమెజాన్. (ఫొటో: https://www.amazon.in/)
2/ 7
స్మార్ట్ టీవీని కొనాలనుకుంటున్న వారికి ఈ సేల్ సూపర్ ఛాన్స్ అని చెప్పుకోవాలి. భారీ సైజ్, మంచి స్పెసిఫికేషన్లు కలిగిన స్మార్ట్ టీవీలు ఈ సేల్ లో చాలా తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి. (ఫొటో: https://www.amazon.in/)
3/ 7
ముఖ్యంగా Redmi 126 cm (50 inches) 4K Ultra HD Android Smart LED TVపై అదిరిపోయే డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఈ టీవీ అసలు ధర రూ.44,999. (ఫొటో: https://www.amazon.in/)
4/ 7
అయితే ఈ టీవీపై 33 శాతం డిస్కౌంట్ ఉంది. దీంతో ఎవరైనా ఈ టీవీని కేవలం రూ.29,999కే సొంతం చేసుకోవచ్చు. అంటే ఈ టీవీపై లభించే మొత్తం డిస్కౌంట్ రూ.19,500. (ఫొటో: https://www.amazon.in/)
5/ 7
ఇంకా ఈ టీవీపై అదిరిపోయే బ్యాంక్ ఆఫర్ సైతం ఉంది. ఈ టీవీని స్టేట్ బ్యాంక్ కార్డుతో కొనుగోలు చేస్తే.. రూ.4500 అదనపు తగ్గింపు అందుకోవచ్చు. (ఫొటో: https://www.amazon.in/)
6/ 7
అంటే.. మీరు ఈ టీవీని కేవలం రూ.25499కే కొనుగోలు చేయవచ్చు. ఈ టీవీ 4K రిజల్యూషన్ ను కలిగి ఉంటుంది. 60 Hz రిఫ్రెష్ రేట్ ను కలిగి ఉంటుంది. (ఫొటో: https://www.amazon.in/)
7/ 7
Netflix, 5000+apps, Prime Video, Youtube, Disney+Hotstar తదితర అన్ని ఆండ్రాయిడ్ యాప్స్ ను సపోర్ట్ చేస్తుంది. (ఫొటో: https://www.amazon.in/)