AMAZON GREAT REPUBLIC DAY SALE ENDS TODAY SAMSUNG GALAXY M51 TO REDMI NOTE 9 PRO HUGE DISCOUNT OFFERS ON THESE 10 SMARTPHONES WITH SBI CREDIT CARDS SS
Amazon Great Republic Day Sale: అమెజాన్లో ఈ 10 స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్... ఈ ఒక్క రోజే ఛాన్స్
Amazon Great Republic Day Sale | అమెజాన్లో గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ ఇంకొన్ని గంటల్లో ముగియనుంది. ఈ సేల్లో స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI క్రెడిట్ కార్డుతో కొంటే మరో 10 శాతం డిస్కౌంట్ పొందొచ్చు. మరి ఏఏ స్మార్ట్ఫోన్లపై డిస్కౌంట్స్ ఉన్నాయో తెలుసుకోండి.
Samsung Galaxy M51: సాంసంగ్ గెలాక్సీ ఎం51 స్మార్ట్ఫోన్ 6జీబీ+128జీబీ వేరియంట్ అసలు ధర రూ.22,999 కాగా ఆఫర్ ధర రూ.20,999.
2/ 10
Redmi Note 9 Pro: రెడ్మీ నోట్ 9 ప్రో స్మార్ట్ఫోన్ 6జీబీ+64జీబీ వేరియంట్ అసలు ధర రూ.15,999 కాగా ఆఫర్ ధర రూ.12,999.
3/ 10
Samsung Galaxy M31 Prime: సాంసంగ్ గెలాక్సీ ఎం31 ప్రైమ్ స్మార్ట్ఫోన్ 6జీబీ+128జీబీ వేరియంట్ అసలు ధర రూ.16,499 కాగా ఆఫర్ ధర రూ.14,999.
4/ 10
OnePlus 8T: వన్ప్లస్ 8టీ స్మార్ట్ఫోన్ 8జీబీ+128జీబీ వేరియంట్ అసలు ధర రూ.42,999. ఆఫర్ ధర రూ.40,499.
5/ 10
Samsung Galaxy M31s: సాంసంగ్ గెలాక్సీ ఎం31ఎస్ స్మార్ట్ఫోన్ 6జీబీ+128జీబీ వేరియంట్ అసలు ధర రూ.19,499 కాగా ఆఫర్ ధర రూ.17,999.
6/ 10
Samsung Galaxy M21: సాంసంగ్ గెలాక్సీ ఎం21 ప్రైమ్ స్మార్ట్ఫోన్ 4జీబీ+64జీబీ వేరియంట్ అసలు ధర రూ.13,999 కాగా ఆఫర్ ధర రూ.12,499.
7/ 10
Nokia 5.3: నోకియా 5.3 స్మార్ట్ఫోన్ 4జీబీ+64జీబీ వేరియంట్ అసలు ధర రూ.12,498 కాగా ఆఫర్ ధర రూ.10,999.
8/ 10
Redmi 9 Power: రెడ్మీ 9 పవర్ స్మార్ట్ఫోన్ 4జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.10,999 కాగా హై ఎండ్ వేరియంట్ 4జీబీ+128జీబీ ధర రూ.11,999. ఎస్బీఐ క్రెడిట్ కార్డుపై 10 శాతం డిస్కౌంట్ పొందొచ్చు.
9/ 10
Samsung Galaxy M02s: సాంసంగ్ గెలాక్సీ ఎం02ఎస్ 3జీబీ+32జీబీ వేరియంట్ ధర రూ.8,999 కాగా, 4జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.9,999. ఎస్బీఐ క్రెడిట్ కార్డుపై 10 శాతం డిస్కౌంట్ పొందొచ్చు.
10/ 10
Mi 10i: ఎంఐ 10ఐ స్మార్ట్ఫోన్ 6జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.20,999 కాగా 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.21,999. ఇక హైఎండ్ వేరియంట్ 8జీబీ+128జీబీ ధర రూ.23,999. ఎస్బీఐ క్రెడిట్ కార్డుపై 10 శాతం డిస్కౌంట్ పొందొచ్చు.