Home » photogallery » technology »

AMAZON GREAT REPUBLIC DAY SALE DATES SALE DATES JANUARY 17 20 PRIME MEMBERS ACCESS DISCOUNTS DEALS OFFERS GH VB

Amazon: త్వరలో గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ ప్రారంభం.. వాటిపై 70 శాతం డిస్కౌంట్.. రూ.16 వేల వరకు ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్​..

ఈ–కామర్స్​ దిగ్గజం అమెజాన్ ఈ ఏడాది తన తొలి సేల్​ను ప్రకటించింది. రాబోయే గణతంత్ర దినోత్సవం సందర్భంగా గ్రేట్ రిపబ్లిక్ డే సేల్​ను నిర్వహించనుంది. జనవరి 17న ప్రారంభమయ్యే సేల్​ జనవరి 20తో ముగుస్తుంది.