అమెజాన్ ప్రోడక్ట్‌లు..
అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2022లో సరికొత్త అలెక్సా వాయిస్ రిమోట్ ఫైర్ టీవీ స్టిక్ కేవలం రూ. 2,799 ధర వద్ద లభిస్తుంది. ఇక, అలెక్సా వాయిస్ రిమోట్ లైట్‌తో కూడిన ఫైర్ టీవీ స్టిక్ లైట్ (హెచ్డీ స్ట్రీమింగ్) రూ 2,099, విప్రో 9W LED స్మార్ట్ కలర్ బల్బ్‌తో ఎకో స్పీకర్ (4వ తరం, బ్లాక్) కాంబో రూ. 5,549, అమెజాన్ కిండ్ల్ (10వ తరం) రూ. 6,799 వద్ద అందుబాటులో ఉంటాయి.(ప్రతీకాత్మక చిత్రం)
ఎంఎస్ఐ GF75 థిన్ (ఇంటెల్ i5-10300H సీపీయూ + ఎన్విడియా GTX1650 జీపీయూ ల్యాప్‌టాప్ రూ 59,990 వద్ద, ఆసుస్ TUF డాష్ F15 2021 ఇంటెల్ కోర్ i5-11300H CPU + RTX 3050 Ti GPU ల్యాప్‌టాప్ రూ. 80,990 వద్ద, ఏసర్ నైట్రో5 AN515-57 (ఇంటెల్ కోర్ i5-11400H సీపీయూ + ఎన్విడియా జీఫోర్స్ ఆర్టీఎక్స్ 3050 జీపీయూ ల్యాప్‌టాప్ రూ. 71,490 వద్ద అందుబాటులో ఉంటాయి.(ప్రతీకాత్మక చిత్రం)
స్మార్ట్ టీవీలు..
మీరు మీ హోమ్ ఎంటర్టైన్మెంట్ సిస్టమ్‌ను అప్‌గ్రేడ్ చేయాలని ప్లాన్ చేస్తుంటే, అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2022లో 43 -అంగుళాల డిస్ప్లేతో కూడిన స్మార్ట్‌టీవీల పరిశీలించండి. ఈ సేల్‌లో స్మార్ట్‌టీవీ డీల్స్ విషయానికి వస్తే.. రెడ్మీ 108 cm (43 అంగుళాలు) ఫుల్ హెచ్డీ స్మార్ట్ ఎల్ఈడీ టీవీ రూ. 22,999 వద్ద, వన్‌ప్లస్ 108 cm (43 అంగుళాలు) Y సిరీస్ ఫుల్ హెచ్డీ ఎల్ఈడీ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ రూ. 25,999 వద్ద, శామ్సంగ్ 108 cm (43 అంగుళాలు) క్రిస్టల్ 4K సిరీస్ అల్ట్రా హెచ్డీ స్మార్ట్ ఎల్ఈడీ టీవీ రూ. 36,990 వద్ద, iFFALCON 108 cm (43 అంగుళాలు) 4K అల్ట్రా హెచ్డీ సర్టిఫైడ్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఎల్ఈడీ టీవీ రూ. 23,991 వద్ద అందుబాటులో ఉంటాయి.(ప్రతీకాత్మక చిత్రం)
వైర్లెస్ పవర్ బ్యాంక్‌లు..
పవర్ బ్యాంక్‌ల వినియోగం ఈ రోజుల్లో సర్వసాధారణంగా మారిపోయింది. అయితే, వైర్లెస్ పవర్ బ్యాంక్‌ల ధర ఎక్కువగా ఉండటంతో చాలా తక్కువ మంది మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. అందుకే, అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ సేల్‌లో వీటిపై అదిరిపోయే డిస్కౌంట్లను ప్రకటించింది. (ప్రతీకాత్మక చిత్రం)
స్మార్ట్ఫోన్లు..
అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌లో స్మార్ట్ఫోన్లపై కూడా అదిరిపోయే ఆఫర్లు ప్రకటించింది. ఐఫోన్ 12 (64GB) మోడల్‌ను రూ. 53,699 వద్ద కొనుగోలు చేయవచ్చు. ఇక, వన్‌ప్లస్ 9R (128 జీబీ) రూ 36,999, శామ్సంగ్ గెలాక్సీ M52 5G (128GB) రూ. 24,999 ధర వద్ద అందుబాటులో ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)