Amazon Great Republic Day Offers: అమెజాన్లో ఆఫర్ల జాతర.. రూ.19,999 స్మార్ట్ వాచ్ కేవలం రూ.1,799కే.. ఆఫర్ మరికొన్ని గంటలే..
Amazon Great Republic Day Offers: అమెజాన్లో ఆఫర్ల జాతర.. రూ.19,999 స్మార్ట్ వాచ్ కేవలం రూ.1,799కే.. ఆఫర్ మరికొన్ని గంటలే..
అమెజాన్లో గ్రేట్ రిపబ్లిక్ డేస్ సేల్ ప్రారంభమైంది. ఈ సేల్ లో స్మార్ట్ వాచ్ లపై అదిరే ఆఫర్లను ప్రకటించింది అమెజాన్. ఏకంగా 91 శాతం డిస్కౌంట్స్ ప్రకటించింది.
సంక్రాంతికి ముందుగానే ఈ కామర్స్ సంస్థలు ఆఫర్లతో సంబరాలు ప్రారంభించాయి. స్పెషల్ సేల్స్ ను ప్రారంభించాయి. తాజాగా.. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డేస్ సేల్ ను స్టార్ట్ చేసింది.(ఫొటో: https://www.amazon.in/)
2/ 8
ఈ సేల్ ఈ నెల 15వ తేదీ నుంచి 20 తేదీ వరకు కొనసాగనుంది. ప్రైమ్ సభ్యులకు ఒక రోజు ముందుగానే అంటే ఈ రోజు నుంచే సేల్ ప్రారంభమైంది. ఈ సేల్ లో ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ ఆఫర్లు ఉన్నాయి.(ఫొటో: https://www.amazon.in/)
3/ 8
ముఖ్యంగా స్మార్ట్ వాచ్ లపై అదిరే ఆఫర్లను ప్రకటించింది. మీరు స్మార్ట్ వాచ్ కొనాలని ప్లాన్ చేస్తూ ఉంటే మీకు ఇది బెస్ట్ టైం అని చెప్పాలి. Fire-Boltt Ninja Call Pro Plus 1.83" Smart Watchపై ఈ సేల్ లో భారీ డిస్కౌంట్ ఉంది.(ఫొటో: https://www.amazon.in/)
4/ 8
ఈ స్మార్ట్ వాచ్ అలు ధర రూ.19,999 కాగా.. సేల్ లో ఏకంగా 91 శాతం డిస్కౌంట్ ప్రకటించింది అమెజాన్. ఎవరైనా.. రూ.18,200 భారీ తగ్గింపుతో రూ.1,799కే ఈ స్మార్ట్ వాచ్ ను సొంతం చేసుకోవచ్చు.(ఫొటో: https://www.amazon.in/)
5/ 8
మీరు ఎస్బీఐ కార్డుతో ఈ స్మార్ట్ వాచ్ ను కొనుగోలు చేస్తే.. అదనంగా 10 శాతం తగ్గింపు అందుకోవచ్చు. అప్పుడు మీ ధర మరో రూ.179 తగ్గుతుంది. అప్పుడు రూ.1,620కే ఈ వాచ్ ను కొనుగోలు చేయొచ్చు.(ఫొటో: https://www.amazon.in/)
6/ 8
అయితే.. ప్రస్తుతం కేవలం అమెజాన్ ప్రైమ్ సభ్యులకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. రేపటి నుంచి అందరికీ ఈ ఆఫర్ అందుబాటులోకి రానుంది.(ఫొటో: https://www.amazon.in/)
7/ 8
ఈ స్మార్ట్ వాచ్ లో Bluetooth Calling, AI Voice Assistance, 100 Sports Modes IP67 Rating, 240*280 Pixel High Resolution తదితర అనేక ఫీచర్లు ఉన్నాయి.(ఫొటో: https://www.amazon.in/)
8/ 8
ఇంకా హెల్త్ కు సంబంధించి Spo2 మానిటరింగ్, హార్ట్ రేట్ మానిటరింగ్, స్లీప్ మానిటరింగ్ తదితర అనేక ఫీచర్లును అందించారు. (ఫొటో: https://www.amazon.in/)