Amazon Sale: అమెజాన్‍లో ఈ 12 స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్స్ రేపటి వరకే

Amazon Great Indian Sale 2020 | రిపబ్లిక్ డే సందర్భంగా 'అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్' కొనసాగుతోంది. ఈ సేల్ జనవరి 22న ముగుస్తుంది. స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్స్ అందిస్తోంది అమెజాన్. స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్‌తో పాటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI క్రెడిట్ కార్డులతో కొనేవారికి 10% అదనంగా తగ్గింపు లభిస్తుంది. మరి ఏ స్మార్ట్‌ఫోన్లపై ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయో తెలుసుకోండి.