హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » టెక్నాలజీ »

Amazon Sale: ఆ పాపులర్ మొబైల్‌పై డబుల్ డిస్కౌంట్... మొత్తం రూ.6,000 తగ్గింపు

Amazon Sale: ఆ పాపులర్ మొబైల్‌పై డబుల్ డిస్కౌంట్... మొత్తం రూ.6,000 తగ్గింపు

Amazon Sale | అమెజాన్‌లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ (Amazon Great Indian Festival Sale) ఇంకొన్ని గంటల్లో ప్రారంభమైంది. ఇప్పటికే చాలావరకు స్మార్ట్‌ఫోన్లు భారీ డిస్కౌంట్‌తో లభిస్తున్నాయి. ఓ పాపులర్ మొబైల్‌పై రూ.6,000 వరకు తగ్గింపు లభిస్తోంది. ఆఫర్ వివరాలు తెలుసుకోండి.