AMAZON GREAT INDIAN FESTIVAL SALE SAMSUNG GALAXY M21 TO SAMSUNG GALAXY A21S DISCOUNT ON THESE SAMSUNG SMARTPHONES ENDS TOMORROW SS
Samsung Smartphone offers: ఈ సాంసంగ్ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్... రేపటివరకే ఛాన్స్
Amazon Great Indian Festival Sale | అమెజాన్లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ రేపు ముగుస్తోంది. నవంబర్ 13న సేల్ ముగుస్తుందని అమెజాన్ అధికారికంగా ప్రకటించింది. ఈ సేల్లో సాంసంగ్ స్మార్ట్ఫోన్లపై భారీ ఆఫర్స్ ఉన్నాయి. సాంసంగ్ గెలాక్సీ ఎం51 నుంచి గెలాక్సీ ఎం21 వరకు అన్ని స్మార్ట్ఫోన్లను డిస్కౌంట్ ధరలకే కొనొచ్చు.
12. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్లో సిటీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, కొటక్ బ్యాంక్ కార్డులపై 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్ నవంబర్ 4 వరకు ఉంటుంది.