హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » టెక్నాలజీ »

Smart TVs: అమెజాన్ సేల్‌లో స్మార్ట్ టీవీలపై దిమ్మతిరిగే ఆఫర్లు.. ఇలాంటి ఆఫర్లు మళ్లీ మళ్లీ రావు!

Smart TVs: అమెజాన్ సేల్‌లో స్మార్ట్ టీవీలపై దిమ్మతిరిగే ఆఫర్లు.. ఇలాంటి ఆఫర్లు మళ్లీ మళ్లీ రావు!

Smart TVs: అమెజాన్.. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ పేరుతో మెగా ఈవెంట్‌ను నిర్వహిస్తోంది. ఇందులో స్మార్ట్‌ఫోన్స్, కంప్యూటర్స్, స్మార్ట్‌వాచ్‌లతో పాటు మరిన్నింటిపై బెస్ట్ ఆఫర్లు పొందవచ్చు. తాజా సేల్‌లో అమెజాన్ స్మార్ట్ టీవీలను భారీ డిస్కౌంట్‌తో అందిస్తోంది.