హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » టెక్నాలజీ »

Amazon Festival Sale: ఈ నెల 23న అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్.. వాటిపై భారీ డిస్కౌంట్లు..

Amazon Festival Sale: ఈ నెల 23న అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్.. వాటిపై భారీ డిస్కౌంట్లు..

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సెప్టెంబరు 23న ప్రారంభం కానుంది. ఈ మెగా ఫెస్టివల్ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, బ్యూటీ, హోమ్, కిచెన్ అప్లయన్సెస్, టీవీలు, కిరాణా సామాగ్రి వంటి వివిధ కేటగిరీలకు చెందిన వస్తువులపై స్పెషల్ డీల్స్ ఉన్నాయి. ఆఫర్ల వివరాలు చూద్దాం.

Top Stories