3. వన్‌ప్లస్ 7టీ స్మార్ట్‌ఫోన్‌పై రూ.15,000 ఎక్స్ఛేంజ్ ఆఫర్ ప్రకటించింది అమెజాన్. అంటే మీ పాత స్మార్ట్‌ఫోన్ ఇచ్చి రూ.15,000 వరకు తగ్గింపు పొందొచ్చు. మీ పాత స్మార్ట్‌ఫోన్‌కు రూ.15,000 ఎక్స్ఛేంజ్ వ్యాల్యూ వస్తే వన్‌ప్లస్ 7టీ స్మార్ట్‌ఫోన్‌ను రూ.22,999 ధరకే కొనొచ్చు.