Amazon Sale: అమెజాన్‌లో మొదలైన ఫెస్టివల్ సేల్... స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్లివే

Amazon Great Indian Festival Sale 2019 | అమెజాన్‌లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సందడి మొదలైంది. అక్టోబర్ 4 వరకు గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ జరగనుంది. ఈ సేల్‌లో స్మార్ట్‌‌ఫోన్లపై భారీ ఆఫర్లు ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్లపై 40% వరకు డిస్కౌంట్ పొందొచ్చు, సాంసంగ్, రియల్‌మీ, ఒప్పో, హానర్ లాంటి బ్రాండ్ల మొబైల్స్‌పై భారీ ఆఫర్లున్నాయి. మరి ఏఏ స్మార్ట్‌ఫోన్‌పై ఎంతెంత డిస్కౌంట్ వస్తుందో తెలుసుకోండి.