Amazon offers: అమెజాన్‌లో మొదలైన దివాళీ సేల్... ఈ 20 స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్స్

Amazon Great Indian Festival Sale 2019 | మీరు దసరా సేల్‌లో స్మార్ట్‌ఫోన్ కొన్నారా? ఇంకా కొనలేదంటే అమెజాన్‌లో మళ్లీ సేల్ ప్రారంభమైంది. అక్టోబర్ 17 వరకు గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నిర్వహింస్తోంది అమెజాన్ ఇండియా. ఈ సేల్‌లో 20 స్మార్ట్‌ఫోన్లపై బెస్ట్ ఆఫర్స్ ఇవే.