Vivo Smartphone Offers: అమెజాన్ సేల్‌లో 6 వివో స్మార్ట్‌ఫోన్లపై రూ.6,000 వరకు తగ్గింపు

Vivo Smartphone Offers | అమెజాన్‌లో అక్టోబర్ 3న గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ (Amazon Great Indian Festival Sale) ప్రారంభం కానుంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లపై అందించే డిస్కౌంట్స్‌ని (Smartphone Discount) ప్రకటిస్తోంది అమెజాన్. వివో బ్రాండ్‌కు చెందిన 6 స్మార్ట్‌ఫోన్లపై రూ.6,000 వరకు తగ్గింపు పొందొచ్చు. ఆఫర్ వివరాలు తెలుసుకోండి.