Samsung Galaxy M31 Prime: సాంసంగ్ గెలాక్సీ ఎం31 ప్రైమ్ సేల్ మొదలైంది... అమెజాన్‌లో భారీ డిస్కౌంట్

Samsung Galaxy M31 Prime Edition Sale | సాంసంగ్ స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో సాంసంగ్ గెలాక్సీ ఎం31 ప్రైమ్ సేల్ మొదలైంది. తొలి సేల్‌లోనే భారీ డిస్కౌంట్ పొందొచ్చు. ధర, ఆఫర్స్, ఇతర వివరాలు తెలుసుకోండి.