2. OnePlus 8 5G: OnePlus 8: వన్ప్లస్ 8 స్మార్ట్ఫోన్ 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.41,999. ఆఫర్ ధర రూ.39,999. డిస్కౌంట్ రూ.2,000. వన్ప్లస్ 8 స్మార్ట్ఫోన్ 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.44,999. ఆఫర్ ధర రూ.41,999. డిస్కౌంట్ రూ.3,000. వన్ప్లస్ 8 స్మార్ట్ఫోన్ 8జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.49,999. ఆఫర్ ధర రూ.44,999. డిస్కౌంట్ రూ.5,000.