4. ఇక మీరు మీ పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేస్తే రూ.10,000 లోపే ఐఫోన్ సొంతం చేసుకోవచ్చు. రూ.12,600 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ ప్రకటించింది అమెజాన్. అంటే రూ.20,999 స్మార్ట్‌ఫోన్‌పై మీకు రూ.12,600 ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ వర్తిస్తే మీరు చెల్లించాల్సింది రూ.8,399 మాత్రమే.