9. ఇక సేల్ సమయంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI, హెచ్డీఎఫ్సీ, యాక్సిస్, ఐసీఐసీఐ లాంటి బ్యాంకులతో ఒప్పందం చేసుకుంటాయి ఇ-కామర్స్ సంస్థలు. ఈ బ్యాంకులకు చెందిన క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డులతో 10 శాతం డిస్కౌంట్లు పొందొచ్చు. వాటిని ఉపయోగించుకుంటే మీరు స్మార్ట్ఫోన్, టీవీ, రిఫ్రిజిరేటర్ లాంటి పెద్ద ప్రొడక్ట్స్ని ఇంకాస్త తక్కువ ధరకే కొనొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)